Homeహైదరాబాద్latest NewsRaithu Bharosa : ''రైతు భరోసా'' కీలక అప్డేట్.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే..!!

Raithu Bharosa : ”రైతు భరోసా” కీలక అప్డేట్.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే..!!

Raithu Bharosa : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ”రైతు భరోసా”(Raithu Bharosa) కింద ఎకరానికి సంవత్సరానికి రూ. 12 వేలు రెండు విడతలుగా ఇవ్వనున్నారు. దాదాపు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బు జమ కానుంది. కొత్తగా పట్టాదార్ పాస్‌బుక్‌లు పొందిన రైతులు ఈ నెల 31లోగా రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి సరిత తెలిపారు. దరఖాస్తుదారులు పట్టాదారు పాస్ పుస్తకం, డిజిటల్ సంతకం, అధార్ కార్డు జిరాక్స్, బ్యాంకు సేవింగ్ ఖాతా జిరాక్స్, పూర్తిగా నింపబడిన దరఖాస్తు ఫారంతో ఇతర డాక్యూమెంట్స్ వ్యవసాయ విస్తీర్ణ అధికారికి సమర్పించాలి అని సూచించారు.

Recent

- Advertisment -spot_img