Homeహైదరాబాద్latest NewsRaithulu : రైతులకు కేంద్రం శుభవార్త.. అకౌంట్లలోకి 25,000 జమ.. వీరికి మాత్రమే..!!

Raithulu : రైతులకు కేంద్రం శుభవార్త.. అకౌంట్లలోకి 25,000 జమ.. వీరికి మాత్రమే..!!

Raithulu : భారతదేశంలో వ్యవసాయం ప్రధాన జీవనాధారం. రైతులకు (Raithulu) ఆర్థిక సహాయం అందించడానికి మరియు వారి ఆదాయాన్ని పెంచడానికి ప్రభుత్వం అనేక మంచి పథకాలను అమలు చేస్తోంది. ఈ క్రమంలో కిసాన్ ఆశీర్వాద్ అనే పధకాన్ని తెచ్చింది. రైతులకు సాధికారత కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా 5 ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్న వారి కోసం ప్రత్యేకంగా ఈ పథకాన్ని ప్రారంభించింది.

కిసాన్ ఆశీర్వాద పథకం రైతులకు వారి భూమి పరిమాణం ఆధారంగా నేరుగా ఆర్థిక సహాయం అందిస్తుంది. ఐదు ఎకరాల భూమి ఉన్న రైతులకు 25,000 ఇవ్వనున్నారు. నాలుగు ఎకరాల భూమి ఉన్న రైతులకు 20,000 అలాగే రెండు ఎకరాల భూమి ఉన్న రైతులకు 5,000 నుండి 10,000 అందించనున్నారు. అదనంగా, ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో నమోదు చేసుకున్న రైతులు సంవత్సరానికి ₹6,000 అందుకుంటారు. అంటే 5 ఎకరాల భూమి ఉన్న రైతులు రెండు పథకాల నుండి కలిపి సంవత్సరానికి మొత్తం ₹31,000 అందుకుంటారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన భారతదేశం అంతటా రైతులకు ఏటా ₹6,000 అందజేస్తుండగా, జార్ఖండ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అర్హులైన రైతులకు మద్దతుగా సంవత్సరానికి అదనంగా ₹25,000ను ప్రవేశపెట్టింది.

ఈ పథకాన్ని అవసరమైన పత్రాలు : ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతా వివరాలు, రెవెన్యూ శాఖ నుండి సర్టిఫికేట్, భూమి రికార్డులు, మొబైల్ నంబర్ & పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్

Recent

- Advertisment -spot_img