Homeఫ్లాష్ ఫ్లాష్OreyBujjiga: ప్రతి మగాడు నా ప్రైవసీని డిస్టర్బ్‌ చేసేవాడే

OreyBujjiga: ప్రతి మగాడు నా ప్రైవసీని డిస్టర్బ్‌ చేసేవాడే

‘ఓరేయ్‌ బుజ్జిగా’ ట్రైలర్​ రిలీజ్​ చేసిన నాగచైతన్య
హైదరాబాద్‌: ‘ఈ ప్రపంచంలోని ప్రతి మగాడు నా ప్రైవసీని డిస్టర్బ్‌ చేసేవాడే. అక్కడ మా బావ, ఇక్కడ వీడు..’ అని ‘ఓరేయ్‌ బుజ్జిగా’ చిత్రంలో మాళవిక నాయర్‌ అంటున్నారు. రాజ్‌ తరుణ్, హెబ్బాపటేల్‌ నటించిన ఈ చిత్రం అక్టోబర్​ 2న ‘Aha’ వేదికగా విడుదల కాబోతుంది.

నాగచైతన్య Social Media వేదికగా విడుదల ఈ చిత్రం Trailer సినీ అభిమానులను ఆకట్టుకుంటోంది. విభిన్న ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ ఆద్యంతం నవ్వులు పూయించేలా ఉంది. తనదొక అందమైన, అద్భుతమైన ప్రేమకథ అంటూ Raj Tarun చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా సాగింది.

విజయ్‌ కుమార్‌ కొండా డైరక్షన్​ వహించిన ఈచిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ Music అందించారు. రాధామోహన్‌ Pruducer. మొదట ఈ చిత్రాన్ని థియేటర్లలో Release చేయాలని భావించినప్పటికీ Lock Down కారణంగా OTT వేదికగా విడుదల చేస్తున్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img