ఎస్ఎస్ రాజమౌళి మరోసారి స్టెప్పులు వేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కీరవాణి కొడుకు సింహ కోడూరి రిసెప్షన్‌లో డైరెక్టర్ రాజమౌళి ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాలోని ఆయుధ పూజ పాటకు అదిరిపోయే డాన్స్ చేసాడు. డైరెక్షన్ లోనే కాదు డాన్సులో కూడా నేనే no.1 అని రాజమౌళి నిరూపించుకున్నాడు. అచంగ ఎన్టీఆర్ స్టెప్స్ వేసి రాజమౌళి డాన్స్ ఇరగదీసాడు.ప్రస్తుతం ఈ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.