హైదరాబాద్: డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో అలియాభట్ లీడ్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. నవంబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేసేందుకు జక్కన్న సిద్ధమవుతున్నాడు. ఇందుకోసం అలియా నవంబర్, డిసెంబర్ మొత్తం డేట్స్ మొత్తం రాజమౌళికే కేటాయించినట్లు టీ టౌన్లో విన్పిస్తోన్న వార్త. దీంతో అలియాపై షూట్ పూర్తి చేసేందుకు జక్కన్న ప్లానింగ్ కూడా రెడీ అయినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో వస్తోన్న ఈ ప్రాజెక్టులో రాంచరణ్, ఎన్టీఆర్ లీడ్ రోల్స్ చేస్తున్న విషయం తెలిసిందేగా.