Homeహైదరాబాద్latest Newsప్రభాస్ ఫ్యాన్స్‌ కి మాస్ ట్రీట్ ఇవ్వబోతున్న 'రాజాసాబ్‌'..!

ప్రభాస్ ఫ్యాన్స్‌ కి మాస్ ట్రీట్ ఇవ్వబోతున్న ‘రాజాసాబ్‌’..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ‘రాజాసాబ్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా రొమాంటిక్ హారర్ డ్రామాగా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా టీజర్ క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయనున్నటు తెలుస్తుంది, అలాగే ఈ సినిమాలోని ఒక పాటని సంక్రాంతి కానుకగా లాంచ్ విడుదల చేయబోతున్నారని టాక్ నడుస్తుంది.ఈ బ్యాక్ తో బ్యాక్ అప్డేట్లతో ప్రభాస్ ఫ్యాన్స్‌ కి పండుగే అని చెప్పాలి.ఈ సినిమా 2025 ఏప్రిల్‌ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Recent

- Advertisment -spot_img