Homeహైదరాబాద్latest Newsఓటీటీలోకి రజనీ ‘వేట్టయన్‌’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఓటీటీలోకి రజనీ ‘వేట్టయన్‌’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

సూపర్ స్టార్ రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘వేట్టయన్’. టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌లో అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ కీలకపాత్రలు పోషించారు. కాగా, ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా నవంబర్‌ 8 నుంచి ఇది స్ట్రీమింగ్‌ కానుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఇది అందుబాటులో ఉండనుంది.

Recent

- Advertisment -spot_img