Homeహైదరాబాద్latest NewsRajiv Yuva Vikasam Scheme : నిరుద్యోగులకు శుభవార్త.. యువతకు రూ.3 లక్షలు..!!

Rajiv Yuva Vikasam Scheme : నిరుద్యోగులకు శుభవార్త.. యువతకు రూ.3 లక్షలు..!!

Rajiv Yuva Vikasam Scheme : నిరుద్యోగలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని ప్రతి ఒక నిరుద్యోగికి రూ. 3 లక్షల ఆర్థిక సహాయం అందించాలని కొత్త పధకాన్ని అమలు చేసింది. తాజాగా రాజీవ్‌ యువ వికాసం పథకం (Rajiv Yuva Vikasam Scheme) సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ పథకానికి సంబంధించి మార్చి 17 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆ రోజు నుండి ఏప్రిల్ 5 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 31లోగా సెలక్షన్ ప్రాసెస్ పూర్తి చేసి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగ యువతకు నిధుల కేటాయించనున్నారు. రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించడానికి రేవంత్ ప్రభుత్వం రూ.6,000 కోట్లకు పైగా ఖర్చు చేయనుంది.

Recent

- Advertisment -spot_img