Homeహైదరాబాద్latest Newsరాజీవ్ యువ వికాసం.. కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవే..!

రాజీవ్ యువ వికాసం.. కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవే..!

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకంతో నిరుద్యోగ యువతకు సబ్సిడీ రుణాలను అందిస్తుంది. ఈ పథకం కింద అర్హులైన యువతకు తెలంగాణ ప్రభుత్వం రాయితీ రుణాలు అందించేందుకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇందుకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు/ఆదాయ ధ్రువీకరణ, కుల ధ్రువీకరణ (తెలంగాణ ఆవిర్భావం తరువాత జారీచేసినవి). రవాణ పథకాలకు అయితే డ్రైవింగ్ లైసెన్సు, వ్యవసాయ సంబంధిత పథఖాలకు పట్టాదారు పాసుపుస్తకం, దివ్యాంగులైతే సదరం సర్టిఫికెట్, పాస్ పోర్ట్ సైజు ఫొటో ఉండాలి.

Recent

- Advertisment -spot_img