Homeహైదరాబాద్latest Newsతెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన రాజ్ నాథ్ సింగ్.. కారణం ఇదే..!

తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన రాజ్ నాథ్ సింగ్.. కారణం ఇదే..!

వికారాబాద్ జిల్లా దామగుండంలో రాడార్ స్టేషన్ ఏర్పాటుకు సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ భద్రత విషయంలో రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో సీఎం రేవంత్ రెడ్డి కృషి ప్రశంసనీయమని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img