రాహుల్ ప్రీత్ సింగ్ తెలుగు సినిమా ‘వేంకటాద్రి ఎక్సప్రెస్’ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత మహేష్ బాబు, రామ్ చరణ్, కార్తీ, సూర్య, వంటి పెద్ద హీరోల సినిమాల్లో నటించి స్టార్ హీరోయినిగా ఎదిగింది. అయితే రకుల్ తరచుగా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో తన గ్లామరస్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వైరల్ అవుతుంది. తాజాగా రకుల్ మోడ్రన్ బ్లాక్ డ్రెస్‌లో షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.