Homeఫ్లాష్ ఫ్లాష్Rakul preeti singh:నవంబర్ లోనే నా పెళ్లి అయింది:రకుల్  ప్రీత్ సింగ్ 

Rakul preeti singh:నవంబర్ లోనే నా పెళ్లి అయింది:రకుల్  ప్రీత్ సింగ్ 

Rakul preeti singh:తెలుగు హీరోయిన్ రకుల్  ప్రీత్ సింగ్ పెళ్లి అయ్యిందని పుకార్లు రావడంతో ఆమె వెటకారంగా స్పందించింది.  నాకు నవంబర్ లో సోషియల్ మీడియా పెళ్లి చేసిందని ఈ విషయం నాకు ఆలస్యంగా తెలిసింది అని అన్నారు. 

Recent

- Advertisment -spot_img