Homeహైదరాబాద్latest Newsరాళ్ళవాగు ఉధృతి.. చేపల కోసం ఎగబడ్డ జనం.. వీడియో వైరల్..!

రాళ్ళవాగు ఉధృతి.. చేపల కోసం ఎగబడ్డ జనం.. వీడియో వైరల్..!

గత 2 రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షానికి తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లావ్యాప్తంగా వరద ఉధృతి కొనసాగుతోంది. ఈదుల పూసపల్లి సమీపంలోని రాళ్ళ వాగు వరద ఉధృతికి కల్వర్టుపైనుంచి వెళ్లిన DCM వ్యాన్ కొట్టుకుపోయింది. వాహనంలో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు కొట్టుకుపోగా పోలీసులు, రెస్క్యూ టీమ్ సిబ్బంది అతికష్టం మీద నలుగురిని కాపాడారు. ఒకరు వరద ఉధృతికి కొట్టుకుపోయారు. ఇదిలా ఉంటే, కుప్పలు తెప్పలుగా కొట్టుకువచ్చిన చేపల కోసం ప్రజలు ఎగబడుతున్నారు.

Recent

- Advertisment -spot_img