Homeహైదరాబాద్latest NewsRam Charan : రామ్‌చరణ్ బర్త్‌డే గిఫ్ట్ రెడీ.. మెగా ఫ్యాన్స్‌కి పండుగే

Ram Charan : రామ్‌చరణ్ బర్త్‌డే గిఫ్ట్ రెడీ.. మెగా ఫ్యాన్స్‌కి పండుగే

Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ”RC16” అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి ఏఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాకి ”పెద్ది” అనే టైటిల్ పెట్టినట్లు సమాచారం. ఈ సినిమాలో రామ్‌చరణ్‌ అద్దె ఆటగాడిగా కనిపించబోతున్నాడని సమాచారం. అంటే క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, బాడ్మింటన్ వంటి ఏదైనా ఆటా ఆడే ఆటిగాడిగా కనిపించబోతున్నాడు. అయితే రామ్‌చరణ్ తన ఫ్యాన్స్ కోసం బర్త్‌డే గిఫ్ట్ గా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేస్తుడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

Recent

- Advertisment -spot_img