Homeహైదరాబాద్latest NewsRam Charan : రామ్‌చరణ్ ''పెద్ది'' మూవీ బిగ్ అప్డేట్.. ''ఫ‌స్ట్ షాట్'' గ్లింప్స్ రెడీ..!!

Ram Charan : రామ్‌చరణ్ ”పెద్ది” మూవీ బిగ్ అప్డేట్.. ”ఫ‌స్ట్ షాట్” గ్లింప్స్ రెడీ..!!

Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ”పెద్ది” అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి ఏఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ”ఫ‌స్ట్ షాట్” పేరుతో పెద్ది గ్లింప్స్ ను శ్రీరామ‌న‌వ‌మి పండుగ సంద‌ర్భంగా ఏప్రిల్ 6న ఉదయం 11.45 గంటలకు విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ సినిమా గ్లింప్స్ రావడంతో చెర్రీ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.ఈ సినిమాలో రామ్‌చరణ్‌ క్రికెట్, కబడ్డీ, వాలీబాల్.. ఇలా ఏ ఆటైనా ఆడే ఆటగాడిగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img