Homeహైదరాబాద్latest NewsRam charan vs Allu Arjun : మళ్ళి మొదలైన మెగా vs అల్లు వార్.....

Ram charan vs Allu Arjun : మళ్ళి మొదలైన మెగా vs అల్లు వార్.. బన్నీని అన్ ఫాలో చేసిన రామ్ చరణ్

Ram charan vs Allu Arjun : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ వ‌ర్సెస్ అల్లు ఫ్యామిలీ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. అయితే ఇప్పుడు ఫ్యామిలీ గొడవ కాస్త రామ్ చరణ్ vs అల్లు అర్జున్ (Ram charan vs Allu Arjun) అన్నట్లుగా మారిపోయింది. తాజాగా రామ్ చరణ్ తన సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ను అన్ ఫాలో చేసాడు. ఈ క్రమంలో మెగా, అల్లు అభిమానుల మధ్య పెద్ద ఫ్యాన్ వార్ నడుస్తోంది.
అసలు ఏపీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ తన స్నేహితుడికి మద్దతు ఇవ్వడంతో మెగా vs అల్లు వివాదం చోటు చేసుకుంది. అలాగే కుటుంబంలోని అంతర్గత కలహాలు అక్కడక్కడా బహిరంగంగా వెల్లడయ్యాయి. గతంలో అల్లుఅర్జున్ ని ఉద్దెశించిపవన్ కళ్యాణ్, వరుణ్ తేజ, నాగ బాబు హాట్ కామెంట్స్ చేసారు. అలాగే అల్లు అరవింద్ కూడా రామ్ చరణ్ ను ఉద్దెశించి హాట్ కామెంట్స్ చేసాడు.

Recent

- Advertisment -spot_img