Homeహైదరాబాద్latest Newsఎన్టీఆర్‌ని చూసి అసూయపడ్డ రామ్‌చరణ్‌.. ఎందుకో తెలుసా..?

ఎన్టీఆర్‌ని చూసి అసూయపడ్డ రామ్‌చరణ్‌.. ఎందుకో తెలుసా..?

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో సౌత్‌ సూపర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ కలిసి నటించారు. ఇటీవల నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ ”RRR: బిహైండ్ అండ్ బియాండ్” విడుదలైంది.ఈ డాక్యుమెంటరీలో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ అంటే ఒకప్పుడు ఎలా అసూయ పడ్డాడో చెప్పాడు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో అల్లూరి సీతారాంరాజు పాత్రలో రామ్‌చరణ్‌ నటించారు. డాక్యుమెంటరీలో అతను జూనియర్ ఎన్టీఆర్ పట్ల తనకున్న అసూయ గురించి చెప్పాడు. ‘కొమరం భీముడో’ అనే ఎమోషనల్ పాటలో తారక్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని, ఆ సన్నివేశం ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిందని రామ్‌చరణ్‌ తెలిపాడు. ఈ సన్నివేశంలో జూనియర్ ఎన్టీఆర్ తన కళ్లతో భావోద్వేగాలను వ్యక్తం చేశాడు అని రామ్‌చరణ్‌ పేర్కొన్నాడు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ని చూసి అసూయపడ్డను రామ్‌చరణ్‌ అన్నారు.da ఇదేనిజం ఎన్టీఆర్‌ని చూసి అసూయపడ్డ రామ్‌చరణ్‌.. ఎందుకో తెలుసా..?

Recent

- Advertisment -spot_img