Homeజిల్లా వార్తలుమద్నూర్ మార్కెట్ కమిటీ ఇంచార్జ్ సెక్రటరీగా రామ్ నాథ్

మద్నూర్ మార్కెట్ కమిటీ ఇంచార్జ్ సెక్రటరీగా రామ్ నాథ్

ఇదే నిజం, జుక్కల్: జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఇంచార్జ్ కార్యదర్శిగా రామ్ నాథ్ బాధ్యతలు స్వీకరించారు మద్నూర్ మార్కెట్ కమిటీ కార్యదర్శి పోస్టు కొన్ని రోజులుగా ఖాళీగా ఉంది. ఇక్కడ పనిచేసిన కార్యదర్శి విటల్ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు బదిలీపై వెళ్లారు. ఇక్కడ ఖాళీ అయిన కార్యదర్శి పోస్ట్ పై బోధన్ మార్కెట్ కమిటీ రెగ్యులర్ కార్యదర్శి రామ్ నాథ్ ను ప్రభుత్వం మద్నూర్ మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ కార్యదర్శిగా ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రెగ్యులర్ కార్యదర్శిగా బోధన్ మార్కెట్ కమిటీ కొనసాగుతున్నానని ప్రభుత్వం ఇన్చార్జి బాధ్యతలు అప్పగించిందని తెలిపారు. మార్కెట్ కమిటీ పరిధిలో వ్యవసాయ రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని రకాల సహాయ సహకారాలు అధిచడం జరుగుతుందని తెలిపారు.

Recent

- Advertisment -spot_img