Homeహైదరాబాద్latest Newsయంగ్ లుక్‏లో రామ్ పోతినేని.. కొత్త మూవీ పోస్టర్ రిలీజ్..!

యంగ్ లుక్‏లో రామ్ పోతినేని.. కొత్త మూవీ పోస్టర్ రిలీజ్..!

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఎప్పటినుంచో ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తునాడు. ప్రస్తుతం రామ్ హీరోగా పి మహేష్ బాబు దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుండి హీరో రామ్ ఫస్ట్ లుక్‌ని చిత్ర బృందం విడుదల చేశారు.ఈ పోస్టర్ లో హీరో రామ్ స్టైలిష్ హెయిర్‌తో సైకిల్‌ను తోస్తు కనిపిస్తున్నాడు. ఈ సినిమాతో రామ్ చాక్లెట్ బాయ్‌గా మారి ప్రేమకథతో వస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. ఈ సినిమాని సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తుంది.

Recent

- Advertisment -spot_img