Homeహైదరాబాద్latest Newsమహేష్ బాబు దర్శకత్వంలో సినిమా చేయనున్న రామ్ పోతినేని

మహేష్ బాబు దర్శకత్వంలో సినిమా చేయనున్న రామ్ పోతినేని

టాలీవుడ్ హీరో రామ్ పోతినేని పి.మహేష్ బాబు దర్శకత్వంలో తన 22వ సినిమా చేయనున్నాడు. సందీప్ కిషన్ ‘రారా కృష్ణయ్య’, అనుష్క, నవీన్ పోలిశెట్టి జంటగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాలకి దర్శకత్వం వహించిన మహేష్ బాబు.పి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను విజయదశమి రోజున చిత్రబృందం విడుదల చేసింది.

Recent

- Advertisment -spot_img