TOLLYWOOD DRUGS CASE : టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోన్న డ్రగ్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్- ఈడీ (Enforcement Directorate) విచారణ కొనసాగుతోంది.
డ్రగ్స్ విక్రేత కెల్విన్‌తోపాటు సినీ ప్రముఖులు పూరీ, ఛార్మి, రకుల్, నందులను విచారించిన అధికారులు వారి వద్ద నుంచి కీలకమైన విషయాలు రాబట్టినట్లు సమాచారం.
విచారణలో భాగంగా ఈ కథానాయకుడు రానా దగ్గుబాటి ఈడీ విచారణకు హాజరయ్యారు.
తన వ్యక్తిగత సిబ్బందితో కలిసి ఆయన ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.