Homeహైదరాబాద్latest NewsRana Naidu : ''రానా నాయుడు'' సీజ‌న్ 2 టీజ‌ర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే..?

Rana Naidu : ”రానా నాయుడు” సీజ‌న్ 2 టీజ‌ర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే..?

Rana Naidu : దగ్గుబాటి హీరోలు వెంకటేష్ , రానా కలిసి నటించిన వెబ్ సిరీస్ ”రానా నాయుడు”(Rana Naidu). ఈ సిరీస్ 2023 మార్చి 23న విడుదలై తెలుగు, తమిళ, హిందీ మరియు వివిధ భాషలలో విడుదలై రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించింది. ఈ సిరీస్‌లో సెకండ్ సీజన్ రాబోతోందని చిత్ర బృందం ప్రకటించింది. తాజాగా దీనికి సంబందించిన టీజర్ ని చిత్ర బృందం రిలీజ్ చేసింది. అయితే మొదటి సీజన్ లో కొన్ని సీన్స్ కాస్త అభ్యంతరకర సన్నివేశాలు ఉండడంతో కొన్ని విమర్శలు వచ్చాయి. ఈ సీజన్ 2 టీజర్ మాత్రం యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉంది.అయితే ఈ సారి సెకండ్ సీజన్ లో మాత్రం అలాంటివి లేకుండా ఉండేది జాగ్రత్తగా తీసుకున్న అని వెంకటేష్ గతంలో అన్నారు. ఈ కొత్త సీజన్ త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Recent

- Advertisment -spot_img