Homeహైదరాబాద్latest Newsజిరాక్స్ కోసం షాపుకు వెళ్లిన మైనర్ బాలికపై అత్యాచారయత్నం.. చితక్కొట్టిన బంధువులు.. చివరికి..! (VIDEO)

జిరాక్స్ కోసం షాపుకు వెళ్లిన మైనర్ బాలికపై అత్యాచారయత్నం.. చితక్కొట్టిన బంధువులు.. చివరికి..! (VIDEO)

జిరాక్స్ కోసం షాపునకు వెళ్లిన బాలికపై ఆ షాపు నిర్వాహకుడు అత్యాచారానికి యత్నించాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా నార్పాల మండలంలో జరిగింది. 8వ తరగతి చదువుతున్న బాలిక జిరాక్స్ కోసం షాపునకు వెళ్లింది. షాపు నిర్వాహకుడు నాగరాజు బాలికను లైంగికంగా వేధించాడు. భయంతో బాలిక కేకలు వేసి అక్కడి నుంచి తప్పించుకుంది. విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వాళ్లందరూ జిరాక్స్ షాపునకు చేరుకున్నారు. నాగరాజుకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

Recent

- Advertisment -spot_img