హైదరాబాద్, ఇదేనిజం : రాష్ట్ర వ్యాప్తంగా సంచనలంగా మారిన రేప్ కేసును సీసీఎస్‌కు బదిలీ చేశారు. తనపై 139 మంది రేప్ చేశారంటూ ఓ మహిళా పంజాగుట్ట పీఎస్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇందులో ప్రముఖ యాంకర్‌తోపాటు ఎందరో పొలిటీషిన్లు ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతూ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. సంచలన కేసు కావడంతో ఇందులో మెరుగైన దర్యాప్తు కోసం ఉన్నతాధికారుల ఆదేశాలతో కేసును సీసీఎస్‌కు బదిలీ చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.