Homeహైదరాబాద్latest Newsనిందితులని తుపాకీతో కాల్చి చంపండి.. మధ్యప్రదేశ్ పోలీసులను కోరిన అత్యాచార బాధితురాలు

నిందితులని తుపాకీతో కాల్చి చంపండి.. మధ్యప్రదేశ్ పోలీసులను కోరిన అత్యాచార బాధితురాలు

మధ్యప్రదేశ్ ఇండోర్ లో ఇటీవల ఇద్దరు ట్రెయినీ ఆర్మీ ఆఫీసర్లు తమ స్నేహితురాళ్లతో కలిసి పిక్నిక్ కు వెళ్లగా.. ఓ యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ ఘటనపై ఓ అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో బాధితురాలు సంచలన వ్యాఖ్యలు చేసింది. “నిందితులని తుపాకీతో కాల్చేయండి లేదంటే నన్ను చంపండి” అని ఆమె పోలీసులను కోరింది. ఈ ఘటనలో ఇద్దరు ఆర్మీ అధికారులపైనా కూడా నిందితులు దాడి చేసినట్లు సమాచారం.

spot_img

Recent

- Advertisment -spot_img