Homeహైదరాబాద్latest NewsRapido: 30 రోజులు ర్యాపిడో బంద్.. కారణం ఇదే..!

Rapido: 30 రోజులు ర్యాపిడో బంద్.. కారణం ఇదే..!

అహ్మదాబాద్‌ RTO ఆఫీస్.. ర్యాపిడో సేవలను 30 రోజుల పాటు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ర్యాపిడో (Rapido) బైక్‌ సర్వీస్‌కు ప్రజల్లో విపరీతమైన ఆదరణ పెరగడంతో నిబంధనల ఉల్లంఘించినట్లు ఆటో యూనియన్లు ఆర్‌టీఓకు ఫిర్యాదు చేశాయి. అగ్రిగేటర్ రూల్స్ 2020 ప్రకారం.. వాణిజ్య అవసరాల కోసం ప్రయాణీకులను తీసుకెళ్లే ద్విచక్ర వాహనాలు పసుపు రంగు నంబర్ ప్లేట్, ఇన్స్యూరెన్స్ కలిగి ఉండాలి. ఈ రెండు నియమాలను ర్యాపిడో ఉల్లంఘించింది.

ALSO READ

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. త్వరలో కొత్త రైళ్లు వస్తున్నాయ్..!

Cherlapalli Railway Terminal: ఇకపై చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ కు 10 నిమిషాలకో బస్సు..!

Recent

- Advertisment -spot_img