HomeసినిమాRashmika Mandanna Item Song : నేను ఐటమ్​ సాంగ్​ చేయను

Rashmika Mandanna Item Song : నేను ఐటమ్​ సాంగ్​ చేయను

Rashmika Mandanna Item Song : నేను ఐటమ్​ సాంగ్​ చేయను

Rashmika Mandanna Item Song : టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ రేసులో రష్మిక ఉంది. వరుస సినిమాలతో .. వరుస హిట్లతో ఆమె దూసుకుపోతోంది.

ఆమె తాజా చిత్రమైన ‘పుష్ప’ ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

దాంతో ఆమె ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తాజా ఇంటర్వ్యూలో ఆమె కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి చెప్పింది.

“ఈ సినిమాలో నేను శ్రీవల్లి పాత్రను పోషిస్తున్నట్టుగా ఇప్పుడు ఎవరికీ చెప్పాల్సిన పనిలేదు.

అంతలా ఈ పాత్ర పేరు జనంలోకి వెళ్లింది. తెరపై శ్రీవల్లి కాస్త క్యూట్ గా .. మరికాస్త కన్నింగ్ గా కనిపిస్తుంది.

ఇంతవరకూ నేను చేసిన పాత్రల్లో నాకు బాగా నచ్చిన పాత్ర ఇది.

ఈ పాత్రకి పడే మార్కులు అన్నీ కూడా సుక్కూ సార్ కే వెళతాయి.

‘సామీ సామీ’ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం .. కాకపోతే ఆ పాట మూమెంట్స్ చాలా కష్టంగా అనిపించాయి.

ఆ పాట కోసం చాలా హార్డు వర్క్ చేయవలసి వచ్చింది.

సమంత చేసిన స్పెషల్ సాంగ్ హైలైట్ అవుతుంది.

ఆమె ఎక్స్ ప్రెషన్స్ చూసి నేను షాక్ అయ్యాను.

నాకు మాత్రం స్పెషల్ సాంగ్స్ చేయాలనే ఆలోచన లేదు” అని చెప్పుకొచ్చింది.

Recent

- Advertisment -spot_img