Homeహైదరాబాద్latest Newsదేశం గురించి రష్మిక కామెంట్స్

దేశం గురించి రష్మిక కామెంట్స్

భారత్ వేగంగా వృద్ధి చెందుతోందని సినీనటి రష్మిక తన అభిప్రాయాన్ని చెప్పింది. ఇటీవల ముంబయిలో నిర్మించిన వంతెనపై తన ప్రయాణ అనుభూతిని తెలిపింది. రెండు గంటల ప్రయాణాన్ని కేవలం 20 నిముషాల్లో పూర్తి చెయొచ్చని ఓ వార్తా సంస్థతో మాట్లాడింది. గత పదేళ్లలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని, అభివృద్ధికే ఓటు వేయాలని విజ్ఞప్తి చేసింది. పరోక్షంగా బీజేపీకి మద్దతు తెలిపింది. కాగా తాను హీరోయిన్‌గా నటిస్తోన్న పుష్ప 2 ఈ ఆగస్టు 15 న రిలీజ్ కానుంది.

Recent

- Advertisment -spot_img