Homeహైదరాబాద్latest Newsరతన్ టాటాకు ఆ కారు అంటే చాలా ఇష్టమట.. ఎందుకంటే..?

రతన్ టాటాకు ఆ కారు అంటే చాలా ఇష్టమట.. ఎందుకంటే..?

టాటా ఎన్నో ఖరీదైన కార్లను రూపొందించినప్పటికీ రతన్ టాటా మాత్రం ‘ఇండికా’ కారునే ఎక్కువ ఇష్టపడతారు. ఈ విషయాన్ని రతన్ టాటానే స్వయంగా ఓ సందర్భంలో చెప్పారు. ఇండికా కారుపై తనకున్న ప్రేమను చాటుతూ గతంలో ఓ పోస్టు పెట్టారు. ఆ కారు పక్కన నిల్చుని ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ’25 ఏళ్ల క్రితం టాటా ఇండికాను ప్రారంభించడంతో భారతదేశ స్వదేశీ ప్యాసింజర్ కార్ల పరిశ్రమకు పునాది పడింది. ఈ కారుకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది’ అని రాసుకొచ్చారు.

Recent

- Advertisment -spot_img