Homeహైదరాబాద్latest Newsకాసేపట్లో రతన్‌ టాటా అంతిమయాత్ర

కాసేపట్లో రతన్‌ టాటా అంతిమయాత్ర

ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్‌ గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటా అంతిమయాత్ర కాసేపట్లో ప్రారంభం కానుంది. అధికారిక లాంఛనాలతో రతన్‌టాటా పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బుధవారం రాత్రి 11.30 గంటలకు ముంబైలోని బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రతన్‌ టాటా మృతిని టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ ధ్రువీకరించారు.

Recent

- Advertisment -spot_img