Homeహైదరాబాద్latest NewsRation card : కొత్త రేషన్ కార్డులపై కీలక అప్డేట్.. జారీ చేసేది అప్పుడే..?

Ration card : కొత్త రేషన్ కార్డులపై కీలక అప్డేట్.. జారీ చేసేది అప్పుడే..?

Ration card : రేషన్‌కార్డుదారులకు (Ration card) తెలంగాణ రాష్ట్ర శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. తాజాగా బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కొత్త రేషన్ కార్డులపై కీలక అప్‌డేట్ ఇచ్చారు. రాష్ట్రంలో అర్హులైన వారందరికీ త్వరలో కొత్త రేషన్‌కార్డులు అందజేస్తామన్నారు. అర్హులైన వారందరికీ పారదర్శకంగా కార్డులు జారీ చేసే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. ఉగాది నుంచి రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమవుతుందని ఆయన అన్నారు. అలాగే ఈ ఉగాది పండుగ నుంచి రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Recent

- Advertisment -spot_img