Homeహైదరాబాద్latest NewsRation cards : కొత్త రేషన్ కార్డులపై కీలక అప్డేట్

Ration cards : కొత్త రేషన్ కార్డులపై కీలక అప్డేట్

Ration cards : తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు (Ration cards) జారీ ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. తొలి దశలో లక్ష కొత్త రేషన్‌కార్డులు జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే కొత్త రేషన్ కార్డులుపై కీలక అప్డేట్ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. కొత్త రేషన్ కార్డులో ప్రభుత్వ లోగోతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రాలు ఉండే అవకాశం ఉంది. రేషన్ షాపు నంబర్, కుటుంబ సభ్యుల వివరాలు, చిరునామా మొదలైన సమాచారంతో పాటు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంగా బార్ కోడ్ లేదా క్యూఆర్ కోడ్‌ను చేర్చాలనే ప్రణాళిక ఉంది. రేషన్ దుకాణాలలో బార్ కోడ్ స్కానింగ్ మరియు బయోమెట్రిక్ వ్యవస్థ ద్వారా అవసరమైన సరఫరా సౌలభ్యాన్ని కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. గృహిణుల పేరుతో రేషన్ కార్డులను జారీ చేయాలని నిర్ణయించింది.

Recent

- Advertisment -spot_img