Ration Shops: రేషన్ కార్డుదారులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఒక్కో లబ్ధిదారుడికి నెలకు 6 కేజీల చొప్పున సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ ‘ఎక్స్’ ఖాతాలో ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ బోనస్ ప్రకటనతో రాష్ట్రంలో సన్న వడ్ల సాగు భారీగా పెరిగిందని, దీంతో సన్న బియ్యం పంపిణీ సులభతరం అవుతుందని ట్వీట్ లో తెలిపింది. రేపు (ఈ నెల 4న) జరిగే కేబినెట్ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకొనున్నారు.
Also Read
ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. జీతాల పెంపుపై కీలక ప్రకటన..!
సాగు చేసే రైతులకు మాత్రమే రైతు భరోసా.. క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి..!