Homeతెలంగాణravanth:కొడంగల్​ బరిలో రేవంత్​

ravanth:కొడంగల్​ బరిలో రేవంత్​

– ఇవాళ దరఖాస్తు చేసుకోనున్న పీసీసీ చీఫ్​
– ఆ సెగ్మెంట్​ అభివృద్ధిని కోరుకుంటున్నాని కామెంట్

ఇదేనిజం, హైదరాబాద్​ : పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి వచ్చే ఎన్నికల్లో కొడంగల్​ నుంచి పోటీ చేయబోతున్నారు. గురువారం ఆయన తరఫున కొందరు నేతలు కాంగ్రెస్​ పార్టీకి దరఖాస్తు చేసుకున్నారు. కాగా రేవంత్​ మీడియాతో మాట్లాడుతూ.. తాను కొడంగల్​ అభివృద్ధిని కోరుకుంటున్నానని చెప్పారు. అందుకే వచ్చే ఎన్నికల్లో కొడంగల్​ బరిలో ఉండబోతున్నానని చెప్పారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img