Homeఫ్లాష్ ఫ్లాష్Rave Party: రేవ్ పార్టీ కేసులో నటి హేమకు బిగ్ షాక్.. నోటీసులు జారీ..!

Rave Party: రేవ్ పార్టీ కేసులో నటి హేమకు బిగ్ షాక్.. నోటీసులు జారీ..!

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో నటి హేమతో పాటు 86 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈనెల 27న బెంగళూరు సీసీబీ ముందు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చిన 86 మంది ప్రశ్నించనున్నారు. రేవ్ పార్టీలో డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై పోలీసులు ఆరా తీయనున్నట్లు సమాచారం.

Recent

- Advertisment -spot_img