Homeహైదరాబాద్latest Newsహైదరాబాద్ లో రేవ్ పార్టీ కలకలం.. అంతకు తెగించిన సాఫ్ట్ వేర్ ఉద్యోగులు..!

హైదరాబాద్ లో రేవ్ పార్టీ కలకలం.. అంతకు తెగించిన సాఫ్ట్ వేర్ ఉద్యోగులు..!

హైదరాబాద్ గచ్చిబౌలిలో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు గెస్ట్ హౌస్పై దాడి చేశారు. ఈ దాడిలో పెద్ద మొత్తంలో గంజాయి, మద్యం సేకరించి 8 మంది అమ్మాయిలు, 18 మంది అబ్బాయిలను అరెస్టు చేశారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఈ పార్టీలో పాల్గొన్నారని తెలుస్తోంది. ఈ రేవ్ పార్టీని ఎవరు నిర్వహించారు? వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

Recent

- Advertisment -spot_img