Homeహైదరాబాద్latest Newsకలర్‌ఫుల్ ఆకులతో ఆకర్షిస్తోన్న రావిచెట్లు

కలర్‌ఫుల్ ఆకులతో ఆకర్షిస్తోన్న రావిచెట్లు

ఇదేనిజం, కోరుట్ల : కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో విచిత్రం చోటుచేసుకుంది. పంచముఖాంజనేయస్వామి ఆలయ ఆవరణలో ఉన్న రెండు రావిచెట్లు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఆకురాల్చే కాలంలో నారింజ , ఆకుపచ్చ రంగులో ఆకులు విరబూస్తూ వాటి అందంతో మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. ఇలా వివిధ రంగుల్లో ఆకులు చిగురించడమనేది పంచముఖుడి మహత్యమై ఉంటుందని భక్తుల నమ్మకం.

Recent

- Advertisment -spot_img