Homeజిల్లా వార్తలుకేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలసిన రవీందర్ యాదవ్

కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలసిన రవీందర్ యాదవ్

ఇదేనిజం,శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ లో గల ఓ ప్రవేట్ హాస్పిటల్ కు మాజీమంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ రెసిడెంట్ కేటీఆర్ శనివారం విచ్చేశారు. ఈ విషయం తెలుసుకున్న తెరాస రాష్ట్ర నాయకులు రవీందర్ యాదవ్ కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుత పరిస్థితి గురించి రవీందర్ యాదవ్ కేటీఆర్ కు వివరించారు.

Recent

- Advertisment -spot_img