Homeహైదరాబాద్latest NewsRBI : 200 రూపాయల నోట్లు రద్దు.. ఆర్‌బిఐ కీలక ప్రకటన..!!

RBI : 200 రూపాయల నోట్లు రద్దు.. ఆర్‌బిఐ కీలక ప్రకటన..!!

RBI: దేశంలో మోడీ ప్రభుత్వ హయాంలో చాలాసార్లు నోట్లు మారాయి. మొదటగా, 1000 రూపాయల నోట్లను రద్దు చేసి, ఆ తరువాత 200 రూపాయల నోట్లు వచ్చాయి. తాజాగా 200 రూపాయల నోట్ల రద్దుచేస్తారు అని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ కీలక (RBI) ప్రకటన చేసింది. 200 రూపాయల నోట్లు రద్దు చేయబడతాయని కొంతమంది పుకార్లు సృష్టిస్తున్నారని స్పష్టం చేయబడింది, కానీ అలాంటిదేమీ లేదు అని తెలిపింది. అలాంటి వార్తలను నమ్మవద్దని ప్రజలకు సూచించింది. 2000 రూపాయల నోట్లను నిషేధించిన తర్వాత, నకిలీ… దేశంలో రూ.200, రూ.500 నోట్లు నిరంతరం పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితిని పట్టుకునేందుకు స్కామర్లు రంగంలోకి దిగి నోట్ల రద్దు పుకార్లు సృష్టిస్తున్నారని ఆర్‌బిఐ తెలిపింది. లావాదేవీలు చేసేటప్పుడు ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది.

Recent

- Advertisment -spot_img