Homeహైదరాబాద్latest Newsఅన్నదాతలకు RBI గుడ్ న్యూస్.. వ్యవసాయ రుణాల పరిమితి పెంపు..!

అన్నదాతలకు RBI గుడ్ న్యూస్.. వ్యవసాయ రుణాల పరిమితి పెంపు..!

చిన్న, సన్నకారు రైతులకు RBI ఊరట కల్పించింది. అన్నదాతలకు తనఖా రహిత వ్యవసాయ రుణాల పరిమితిని పెంచింది. ప్రస్తుతం రైతులు ఎలాంటి తనఖా చూపించకుండా రూ.1.6 లక్షల వరకు రుణం తీసుకునే వెసులుబాటు ఉండగా.. తాజాగా దాన్ని రూ.2లక్షలకు పెంచుతున్నట్లు RBI గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు. పెట్టుబడి ఖర్చులు, ద్రవ్యోల్బణం, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ రుణపరిమితిని సవరించినట్లు పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img