Homeహైదరాబాద్latest Newsఫ్రీ పథకాలపై ఆర్బీఐ కీలక హెచ్చరించాలు జారీ..!

ఫ్రీ పథకాలపై ఆర్బీఐ కీలక హెచ్చరించాలు జారీ..!

ప్రస్తుతం ఉచిత పథకాలు, సబ్సీడీలు వంటి ప్రోత్సాహకాలు రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను దెబ్బ తీసే ప్రమాదం ఉందని ఆర్బీఐ హెచ్చరించింది. ఇటీవల విడుదల చేసిన ఆర్బీఐ స్టేట్ ఫైనాన్స్ రిపోర్టులో ఉచితాలు, సబ్సీడీలు వంటి వాటి వల్ల జరుగుతున్న నష్టాన్ని ఆర్బీఐ వివరించింది. రైతు రుణమాఫీ, ఫ్రీ కరెంట్, ఫ్రీ ప్రయాణం వంటి వాటికి ప్రభుత్వమే సబ్సీడీ చెల్లించాల్సి ఉంటుందని.. ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల మీద సబ్సీడీ ఒత్తిడి పడుతోందని తెలిపింది. అంతేకాకుండా 2024-25 బడ్జెట్‌లో కూడా కొన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టిన పథకాల వల్ల దేశంలోని ఆర్ధిక వనరులు తగ్గిపోతున్నాయని వెల్లడించింది. ఇప్పటికైనా పథకాల విషయంలో ప్రభుత్వాలు వెనుకాముందు చూసుకోని ముందుకెళ్లాలని ఆర్బీఐ సూచించింది.Untitled 1 3 ఇదేనిజం ఫ్రీ పథకాలపై ఆర్బీఐ కీలక హెచ్చరించాలు జారీ..!

Recent

- Advertisment -spot_img