RBI క్రెడిట్, డెబిట్ కార్డులు వాడే వారికి కీలక హెచ్చరిక జారీ చేసింది. సైబర్ నేరాల నుంచి తప్పించుకోవాలంటే క్రెడిట్, డెబిట్ కార్డులపైన ఉండే 3 అంకెల CVV నంబర్ ను చెరిపేయాలని RBI సూచిస్తోంది. ఆన్‌లైన్‌లో లావాదేవీలు చేయాలంటే CVV కీలకం. పొరబాటున కార్డు ఎవరి చేతిలోనైనా పడితే, ఈ నంబర్ లేకుండా కొనుగోళ్లు చేయడం కష్టమవుతుంది. అందుకే నంబర్ ను వేరే ఎక్కడైనా సేవ్ చేసుకొని కార్డుపై నుంచి తొలగిస్తే, ఆన్‌లైన్ లావాదేవీల కోసం నేరగాళ్లకు కార్డును వెరిఫై చేయడం సాధ్యపడదు.
ALSO READ
EPFO పెన్షనర్లకు అదిరిపోయే శుభవార్త..!
శుభవార్త.. SBI నుంచి రెండు కొత్త డిపాజిట్ స్కీమ్‌లు
పోస్టాఫీసు స్కీమ్..1 లక్ష డిపాజిట్ చేస్తే రెండు ఏళ్ల తర్వాత ఎంతో లాభం తెలుసా..?