Homeహైదరాబాద్latest NewsRCB vs MI : టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్

RCB vs MI : టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్

RCB vs MI : ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా నేడు వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ (MI), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎందుకుంది. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ బెంగళూరు చేయనుంది.

ముంబై ఇండియన్స్ జట్టులో విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్(w), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, విఘ్నేష్ పుత్తూర్ ఉన్నారు.

బెంగళూరు జట్టులో ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్(సి), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(w), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్, యశ్ దయాల్ ఉన్నారు.

Recent

- Advertisment -spot_img