Homeహైదరాబాద్latest NewsRCB vs PBKS: ఆర్సీబీ సంచలన విజయం.. పంజాబ్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపు..!

RCB vs PBKS: ఆర్సీబీ సంచలన విజయం.. పంజాబ్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపు..!

ఐపీఎల్ 2025లో భాగంగా చండీగఢ్ వేదికగా ఆదివారం పంజాబ్ కింగ్స్ జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించింది. పంజాబ్ ఇచ్చిన 158 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 3 వికెట్లు కోల్పోయి 18.5 ఓవర్లో ఛేదించింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి * (73), దేవత్ పడిక్కల్ (61) అర్థశతకాలతో రాణించారు. పంజాబ్ బౌలర్లలో చాహల్, అర్ష్దీప్, హర్పీత్ బ్రార్ తలో వికెట్ తీశారు.

Recent

- Advertisment -spot_img