Homeహైదరాబాద్latest NewsRCB vs RR : టాస్ గెలిచిన రాజస్థాన్.. మ్యాచ్ గెలుస్తుందా..?

RCB vs RR : టాస్ గెలిచిన రాజస్థాన్.. మ్యాచ్ గెలుస్తుందా..?

RCB vs RR : ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్
జట్లు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచులో రాజస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎందుకుంది. ఈ క్రమంలో బెంగళూరు మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో 5 గెలిచిన బెంగళూరు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాల్గవ స్థానంలో ఉంది. మరోవైపు రాజస్థాన్ ఘోరంగా ఆడుతూ పట్టికలో 8వ స్థానానికి పడిపోయింది.

రాజస్థాన్ జట్టులో యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్ (c), నితీష్ రాణా, ధృవ్ జురెల్ (wk), షిమ్రోన్ హెట్మెయర్, వండిండు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ/క్వేనా మఫాకా, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే ఉన్నారు.

బెంగళూరు జట్టులో ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (c), జితేష్ శర్మ (WK), రొమారియో షెపర్డ్, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హేజిల్‌వుడ్ ఉన్నారు.

Recent

- Advertisment -spot_img