Homeహైదరాబాద్latest Newsపంజాబ్‌పై RCB విజయం

పంజాబ్‌పై RCB విజయం

IPL : పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో Royal Challengers Bangalore విజయం సాధించింది. పంజాబ్ విధించిన 177 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్ల తేడాతో గెలిచింది. కింగ్ కోహ్లీ 77 పరుగులతో రాణించాడు. ఈ మ్యాచ్‌లో Virat Kohli పేరిట మరో రెండు రికార్డులు నమోదయ్యాయి. టీ20ల్లో అత్యధికంగా 100 సార్లు 50+ రన్స్ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అదేవిధంగా అత్యధికంగా క్యాచ్‌లు (173) అందుకున్న టీమ్ ఇండియా ప్లేయర్‌గా అవతరించాడు. తర్వాతి స్థానాల్లో Suresh Raina (172) , Rohit Sharma (167) ఉన్నారు.

Recent

- Advertisment -spot_img