IPL : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్. లక్నో కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ తిరిగి జట్టులో జాయిన్ అయ్యాడు. బెంగళూరు వేదికగా మ్యాచ్ జరగనుంది. బెంగళూరు జట్టులో అల్జారీ జోసెఫ్ స్థానంలో తోప్లే ఆడనున్నాడు. లక్నో జట్టులో మోషిన్ ఖాన్ స్థానంలో యష్ ఠాకూర్ జట్టులోకి వచ్చాడు.