IPL 2025లో భాగంగా ఆదివారం చండీగఢ్‌లో పంజాబ్ కింగ్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. మ్యాiచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ముందుగా పంజాబ్ కింగ్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించారు. హోం గ్రౌండ్ అడ్వాంటేజ్ పంజాబ్ జట్టుకు ఉపయోగపడే అంశం.