Homeహైదరాబాద్latest Newsవాట్సాప్‌లో తొలగించిన సందేశాలను సులభంగా చదవండిలా..!

వాట్సాప్‌లో తొలగించిన సందేశాలను సులభంగా చదవండిలా..!

మీరు వాట్సాప్‌లో తొలగించిన సందేశాలను ఈజీగా తెలుసుకోవచ్చు. మీ ల్యాప్‌టాప్‌లో Google Chromeని తెరిచి, WA Web Plusలోకి వెళ్లండి. ఫలితాలలో చూసిన మొదటి పొడిగింపుపై క్లిక్ చేస్తే పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కుడి వైపు మూలలో ‘Chromeకు జోడించు’ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి. దీని తర్వాత, పొడిగింపును పిన్ చేసి, నిర్వహించడానికి వెళ్లి, తొలగించబడిన సందేశాలను పునరుద్ధరించే ఎంపికను ఎంచుకోండి.

Recent

- Advertisment -spot_img