Homeహైదరాబాద్latest Newsజానీ మాస్టర్ భార్య అరెస్ట్ కు రంగం సిద్ధం..?

జానీ మాస్టర్ భార్య అరెస్ట్ కు రంగం సిద్ధం..?

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెపై దాడి చేసేందుకు యత్నించారన్న ఆరోపణలతో జానీ మాస్టర్ భార్య ఆయేషాను పోలీసులు అరెస్ట్ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పటికే ఆ యువతిని ఆయేషా బెదిరించినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. కాగా, అత్యాచార ఆరోపణలతో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్నారు.

spot_img

Recent

- Advertisment -spot_img